సమంత

తెలుగు నటి · age 39

సమంత photo
Age
39
Born
April 28, 1987 Chennai, Tamil Nadu, India
Generation
Millennial
From
Chennai, Tamil Nadu, India
Nationality
India

the story

సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

known for

Occupation
Actress